Bypoll Results 2022: 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు, సాయంత్రానికి వెలువడనున్న ఫలితాలు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక, ఎన్నికల్లో భాగంగా నేడు(ఆదివారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ ‍ప్రారంభమైంది.

Vote Counting in Azamgarh LS Bypolls. (Photo Credits: ANI)

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక, ఎన్నికల్లో భాగంగా నేడు(ఆదివారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ ‍ప్రారంభమైంది.

ఉత్తర ప‍్రదేశ్‌లో 2 లోక్‌సభ స్థానాలు.. ఆజామ్‌ఘర్‌, రాంపూర్‌,

పంజాబ్‌లో లోక్‌సభ స్థానం సంగ్రూర్‌.

త్రిపురలో 4 అసెంబ్లీ స్థానాలు.. అగర్తలా, టౌన్‌ బార్డౌవాలీ, సుర్మా, జబ్రాజ్‌నగర్‌,

- ఢిల్లీలో అసెంబ్లీ స్థానం రాజీంద్ర నగర్‌,

- జార్ఖండ్‌లో మందార్‌,

- ఏపీలో ఆత్మకూర్‌ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం సాయంత్రానికి వెలువడనున్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement