Lady Aghori: కోడిని బలి ఇచ్చి పూజలు నిర్వహించారంటూ అఘోరీపై పోలీసులకు ఫిర్యాదు, మామునూరు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు
డి అఘోరి నాగసాధుపై కేసు నమోదైంది. కోడిని బలి ఇచ్చి పూజలు నిర్వహించిన ఘటనలో వరంగల్ జిల్లాలోని మామునూరు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
లేడి అఘోరి నాగసాధుపై కేసు నమోదైంది. కోడిని బలి ఇచ్చి పూజలు నిర్వహించిన ఘటనలో వరంగల్ జిల్లాలోని మామునూరు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.ఈనెల 19న బెస్తం చెరువు సమీపంలోని స్మశాన వాటికలో అఘోరీ హల్ చల్ చేసిన సంగతి విదితమే.
లేడీ అఘోరీ కారు అద్దాలపై కొడుతూ స్థానిక ప్రజల దాడి, రంగంలోకి దిగిన పోలీసులు, వీడియో ఇదిగో..
Case Registered against Lady Aghori at Mamnoor police station
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)