Delhi liquor Case: వీడియో ఇదిగో.. అవెన్యూ కోర్టుకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అయిదు రోజుల రిమాండ్‌ను కోరిన సీబీఐ, ఎక్సైజ్ పాలసీ కేసులో నిన్న అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చింది. ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ ఆయనను నిన్న అరెస్ట్ చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు 5 రోజుల రిమాండ్‌ను కోరుతూ, “చాలా ప్రణాళికాబద్ధంగా, రహస్యంగా కుట్ర పన్నారు” అని సీబీఐ పేర్కొంది
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చింది. ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ ఆయనను నిన్న అరెస్ట్ చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు 5 రోజుల రిమాండ్‌ను కోరుతూ, “చాలా ప్రణాళికాబద్ధంగా, రహస్యంగా కుట్ర పన్నారు” అని సీబీఐ పేర్కొంది. సీనియర్ న్యాయవాది దయన్ కృష్ణన్ రిమాండ్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ,ఎవరైనా ఏదైనా చెప్పడానికి ఇష్టపడకపోతే, అది అరెస్టుకు కారణం కాదని అన్నారు. ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆప్ కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Advertisement
Advertisement