CBI Searches: మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అనుచరుడి ఇంట్లో సీబీఐ సోదాలు, ఇన్సురెన్స్ కుంభకోణంలో రైడ్స్ చేస్తున్న అధికారులు

జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్‌ మాలిక్ (Satya Pal Malik) అనుచరుల ఇండ్లలో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ఇన్సురెన్స్ స్కాం కు సంబంధించి ఈ ఉదయం నుంచి సోదాలు (CBI conducting searches) నిర్వహిస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satya Pal Malik ) సహాయకుడి ఇంట్లో సోదాలు చేపట్టారు

Satya Pal Malik. (Photo Credits: Instagram)

New Delhi, May 17: జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్‌ మాలిక్ (Satya Pal Malik) అనుచరుల ఇండ్లలో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ఇన్సురెన్స్ స్కాం కు సంబంధించి ఈ ఉదయం నుంచి సోదాలు (CBI conducting searches) నిర్వహిస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satya Pal Malik ) సహాయకుడి ఇంట్లో సోదాలు చేపట్టారు. గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వంపై సత్యపాల్ మాలిక్ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. రైతుల ఆందోళనతో పాటూ పలు అంశాలపై కేంద్రాన్నిఆయన బహిరంగంగా విమర్శించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now