CCTV Footage Video: మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది, రోడ్డు మీద నలుగురు దొంగలు ఓ వ్యక్తిని కొడుతుంటే చోద్యం చూస్తు నిలుచున్న స్థానికులు, అతన్ని కాల్చి రూ. 5 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

జనవరి 14న ఢిల్లీలోని శక్తి నగర్, రూప్ నగర్ ప్రాంతంలో 2 మోటార్‌బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు 42 ఏళ్ల వ్యక్తిని కుడి కాలుపై కాల్చి దోచుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన CCTV ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.బాధితుడు హన్నీ కల్రా కుడి కాలుకు గాయమైంది.

Delhi Crime (Photo-ANI)

జనవరి 14న ఢిల్లీలోని శక్తి నగర్, రూప్ నగర్ ప్రాంతంలో 2 మోటార్‌బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు 42 ఏళ్ల వ్యక్తిని కుడి కాలుపై కాల్చి దోచుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన CCTV ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.బాధితుడు హన్నీ కల్రా కుడి కాలుకు గాయమైంది.బాధితుడి నుంచి నలుగురు దుండగులు రూ. 5 లక్షలు దోచుకెళ్లారు. కల్రా బహదూర్‌ఘర్ రోడ్డు, సదర్ బజార్ నుండి షాలిమార్ బాగ్ ప్రాంతానికి చెందిన తన యజమాని దగ్గర నుంచి ఈ డబ్బు అతను తీసుకువెళ్తుండగా దుండగులు దోచుకెళ్లారు.అతడిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement