75 Lakh New Gas Connections: మహిళలకు ఉచితంగా 75 లక్షల నూతన గ్యాస్ కనెక్షన్లు, కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం

Rakshabandhan, Onam పర్వదినాలను పురస్కరించుకుని కేంద్ర కేబినెట్, Ujjwala పథకం కింద మహిళలకు 75 లక్షల నూతన గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా అందించనుంది. ఫలితంగా మొత్తం లబ్దిదారులు 10.35 కోట్లకు చేరనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. వీడియో ఇదిగో..

Credits: Wikimedia Commons

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now