Cheetahs to Land in India on Tomorrow: రేపు దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు రానున్న 12 చిరుతలు, సి-17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ వాటిని ఇండియాకు తీసుకువస్తుందని తెలిపిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్

దక్షిణాఫ్రికా నుంచి రేపు 12 చిరుతలు భారత్‌కు రానున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన సి-17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ రేపు వాటిని ఇండియాకు తీసుకురానుందని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ ట్వీట్ చేశారు.

cheetath (Photo-ANI)

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement