Chennai Shocker: తమిళనాడులో దారుణం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను నరికి చంపిన ప్రత్యర్థులు

తమిళనాడులో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ ఈరోజు, జూలై 5, చెన్నైలో హత్యకు గురయ్యారు. నివేదికల ప్రకారం, చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలో ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తుల బృందం ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హతమార్చింది.

Armstrang, Bahujan Samajwadi Party TN President (Photo Credit: @Sriramrpckanna1 X / Facebook)

తమిళనాడులో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ ఈరోజు, జూలై 5, చెన్నైలో హత్యకు గురయ్యారు. నివేదికల ప్రకారం, చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలో ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తుల బృందం ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హతమార్చింది.

పెరంబూర్‌లోని సదయప్పన్ స్ట్రీట్‌లోని ఆర్మ్‌స్ట్రాంగ్‌ను అతని ఇంటి సమీపంలోనే ఆరుగురు వ్యక్తుల ముఠా హతమార్చి అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. ద్విచక్ర వాహనంపై వచ్చిన 6 మందితో కూడిన ముఠా ఇంటి దగ్గర నిలబడి మద్దతుదారులతో మాట్లాడుతున్న వ్యక్తిని చుట్టుముట్టి కొడవళ్లతో నరికి పారిపోయారు. ఆర్మ్‌స్ట్రాంగ్ గుంపు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు.  వీడియో ఇదిగో, డిపో ఎదురుగా లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, అద్దాల నుంచి ముందుకు దూసుకొచ్చి కంటైనర్ కిందపడి డ్రైవర్ మృతి

Here's ANI News

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement