Chhattisgarh Naxal Attack Video: వీడియో ఇదిగో, నక్సల్స్ మందుపాతర దాడిలో ముక్కలు ముక్కలైన జవాన్ల జీపు, చిధ్రమైన రోడ్డు, 11 మంది మృతి

దంతెవాడలో నక్సల్స్ ఐఈడీ దాడిలో 10 మంది డీఆర్‌జీ జవాన్లు, ఒక సివిల్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు ఇవే.. చత్తీస్‌గఢ్‌లో దంతెవాడలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.పోలీసులు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ ముగించుకుని వస్తున్న క్రమంలో మావోలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Representative Image

Here's VIdeo

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement