LPG Cylinder Price: భారీగా పెరిగిన కమర్షియల్‌ సిలిండర్‌ ధర, తాజాగా రూ.250 పెంపుతో రూ.2253కు చేరిన 19 కేజీల సిలిండరర్ ధర

నిన్నటివరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన దేశీయ చమురు కంపెనీలు.. ఇప్పుడు వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్‌పై భారీగా వడ్డించాయి. తాజాగా పెంచిన ధరలతో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.250 పెరిగింది. దీంతో ఇది రూ.2253కు చేరింది

LPG-cylinders

నిన్నటివరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన దేశీయ చమురు కంపెనీలు.. ఇప్పుడు వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్‌పై భారీగా వడ్డించాయి. తాజాగా పెంచిన ధరలతో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.250 పెరిగింది. దీంతో ఇది రూ.2253కు చేరింది. అయితే ప్రస్తుతానికి గృహ అవసరాలకోసం వినియోగించే 14 కిలోల సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం కొంతలో కొంత ఊరటనిస్తున్నది. కాగా, గతనెల 1న 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధరను రూ.105 మేర పెంచిన విషయం తెలిసిందే.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement