Congress Meeting In Delhi: ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల సమావేశం.. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల సమావేశం జరుగుతోంది. ఇందిరా భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు మరియు వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల సమావేశం జరుగుతోంది(Congress Meeting In Delhi). మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ(Rahul Gandhi) అధ్యక్షతన కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరుగుతుండగా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, నేతలతో సమన్వయం , భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించనున్నారు.
ఇందిరా భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు మరియు వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. ఇటీవల ఏఐసీసీ పునర్వ్యవస్థీకృత కమిటీలో కొత్త కార్యవర్గ సభ్యులు నియమితులైన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
పూణేలో బహిరంగంగానే తుపాకులతో సంచారం.. వైరల్‌గా మారిన వీడియో, పోలీసుల దర్యాప్తు ముమ్మరం, వీడియో ఇదిగో
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడోసారి కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మరోవైపు, బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ సమావేశంకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్‌లో కొత్త నేతలకు అవకాశమిచ్చేలా సంస్థాగత మార్పులు చేపట్టనున్నట్లు సూచించే అవకాశం ఉంది.
Congress General Secretaries and State In-Charges Meeting in Delhi
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)