Congress Leader Sandeep Dikshit: ఆప్ పదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం..ఒక కొత్త యూనివర్సిటీని కూడా తీసుకురాలేకపోయారన్న కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్..ఆప్‌ - బీజేపీ రెండు ఒక్కటేనని విమర్శ

ఆప్ పదేళ్ల పాలనలో ఢిల్లీలో జరిగిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్. గత 10 సంవత్సరాలలో, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో కొత్త విశ్వవిద్యాలయాన్ని నిర్మించలేదన్నారు.

Congress leader Sandeep Dikshit slams Arvind Kejriwal(ANI)

ఆప్ పదేళ్ల పాలనలో ఢిల్లీలో జరిగిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్. గత 10 సంవత్సరాలలో, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో కొత్త విశ్వవిద్యాలయాన్ని నిర్మించలేదన్నారు.

అధికారంలోకి రాకముందు, ప్రతి నియోజకవర్గంలో కొత్త కళాశాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారని.. కానీ వారు ఒక్క కళాశాలను కూడా నిర్మించలేకపోయారు అని మండిపడ్డారు. ఆప్ అయినా, బిజెపి అయినా, రెండూ ఉన్నత విద్యలో ఢిల్లీకి ఏమీ చేయలేదు అని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాన్‌ ఇండియా సీఎం... కేటీఆర్ తప్పు చేస్తే ఖచ్చితంగా జైలుకు వెళ్తారు, ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మండిపాటు

Congress leader Sandeep Dikshit slams Arvind Kejriwal

#WATCH | Delhi: Congress leader Sandeep Dikshit says, "... In 10 years, Arvind Kejriwal's government made no new university in Delhi... Before coming to power, they had promised they would construct a new college in every constituency, but they haven't been able to build a single… pic.twitter.com/0jNBYjnsln

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now