HC on Child Custody: భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోతే పిల్లల కస్టడీ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవచ్చు..రాజస్థాన్ కోర్టు సంచలన తీర్పు..
భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోయినప్పుడు పిల్లల కస్టడీ విషయంలో ఎవరికి అప్పజెప్పాలి అన్నదానిపై రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది.
భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోయినప్పుడు పిల్లల కస్టడీ విషయంలో ఎవరికి అప్పజెప్పాలి అన్నదానిపై రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. ముఖ్యంగా పిల్లలను భార్యాభర్తల్లో ఒకరికి కస్టడీకి అప్పగించినప్పుడు వారి సంక్షేమం విషయంలో ఏదైనా హాని కలుగుతుందని భావించినట్లయితే కోర్టు జోక్యం చేసుకుంటుందని రాజస్థాన్ హైకోర్టు పేర్కొంది. భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోయినప్పుడు పిల్లల కస్టడీ విషయంలో ఎవరికి అప్పజెప్పాలి అన్నదానిపై రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. ముఖ్యంగా పిల్లలను భార్యాభర్తల్లో ఒకరికి అప్పగించినప్పుడు వారి సంక్షేమం విషయంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే మాత్రం తప్పనిసరిగా కోర్టు జోక్యం చేసుకుంటుందని ఈ సందర్భంగా రాజస్థాన్ హైకోర్టు తగిలింది. ఓ కేసు విషయంలో రాజస్థాన్ హైకోర్టు ఈ తీర్పు చెప్పింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)