COVID-19 Vaccination in India: జనవరి 1 నుంచి 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి కరోనా టీకాలు, విద్యాసంస్థల ఐడీ కార్డులతో రిజిస్ట్రేషన్ కు అవకాశం

ఇప్పటికే ప్రక్రియను మొదలు పెట్టింది. ఈ వయసు వారికి జనవరి 1 నుంచి కొవిన్ యాప్, వెబ్ సైట్లలో రిజిస్ట్రేషన్లు, ప్రారంభమవుతాయని కేంద్రం వెల్లడించింది. విద్యాసంస్థల ఐడీ కార్డులతో రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

CoWIN-platform-Chief

దేశంలో 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి కరోనా టీకాలను అందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రక్రియను మొదలు పెట్టింది. ఈ వయసు వారికి జనవరి 1 నుంచి కొవిన్ యాప్, వెబ్ సైట్లలో రిజిస్ట్రేషన్లు, ప్రారంభమవుతాయని కేంద్రం వెల్లడించింది. విద్యాసంస్థల ఐడీ కార్డులతో రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)