COVID-19 in Chhattisgarh: క‌రోనాతో చనిపోయిన మృతదేహాన్ని ఓపెన్‌గా ట్రాక్ట‌ర్ ట్రాలీలో తరలింపు, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో కలకలం రేపిన ఘటన, తొంద‌ర వ‌ల్ల ఇలా జ‌రిగి ఉంటుంద‌ని తెలిపిన పంచాయ‌తీ అధికారి మిత్లేష్ చౌదరి

క‌రోనాతో మ‌ర‌ణించిన ఒక‌రి మృతదేహాన్ని ‌ఓపెన్‌గా ట్రాక్ట‌ర్ ట్రాలీలో త‌ర‌లించారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. రాజ్‌నంద‌న్ గ్రామంలో క‌రోనాతో చ‌నిపోయిన ఒక వ్య‌క్తి మృతదేహాన్ని ఆసుప‌త్రి నుంచి ట్రాక్ట‌ర్ ట్రాలీలో త‌ర‌లించ‌డం వివాద‌మైంది. ఈ విష‌యాన్ని ఉన్న‌తాధికారుల‌కు తెలిపారు.

COVID-19 Victim’s Body Ferried on Tractor in Chhattisgarh (Photo-ANI)

అయితే అంత్య‌క్రియ‌ల కోసం ఏర్పాట్లు చేసే క్ర‌మంలో తొంద‌ర వ‌ల్ల ఇలా జ‌రిగి ఉంటుంద‌ని పంచాయ‌తీ అధికారి మిత్లేష్ చౌదరి తెలిపారు.

 

 

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement