Coronavirus in India: దేశంలో కొత్తగా 1335 కరోనా కేసులు, ప్రస్తుతం 13,672 కేసులు యాక్టివ్‌, మరో 52 మంది మృతితో 5,21,181కు చేరుకున్న మరణాల సంఖ్య

దేశంలో కొత్తగా 1335 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,25,775కు చేరింది. ఇందులో 4,24,90,922 మంది కోలుకున్నారు. 5,21,181 మంది మృతిచెందారు. 13,672 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో మరో 52 మంది మరణించగా, 1918 మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Coronavirus scanning at an airport (Photo Credit: PTI)

దేశంలో కొత్తగా 1335 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,25,775కు చేరింది. ఇందులో 4,24,90,922 మంది కోలుకున్నారు. 5,21,181 మంది మృతిచెందారు. 13,672 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో మరో 52 మంది మరణించగా, 1918 మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.03 శాతామని, 98.7 శాతం మంది కోలుకున్నారని, 1.21 శాతం మృతిచెందారని పేర్కొన్నది. 1,84,31,89,377 వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని, గురువారం ఒక్కరోజే 23,57,917 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement