Coronavirus in India: దేశంలో కొత్తగా 1,549 మందికి కరోనా, గత 24 గంటల్లో కొత్తగా 31 మంది మృతి, ఇప్పటివరకు 1,81,24,97,303 వ్యాక్సిన్‌ డోసులు

దేశంలో కరోనా కేసులు అంతకంతకు తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం 17 వందలకు పైగా కేసులు నమోదవగా, తాజాగా 1,549 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,30,09,390కి చేరాయి. ఇందులో 4,24,67,774 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

Coronavirus outbreak | (Photo Credits: IANS)

దేశంలో కరోనా కేసులు అంతకంతకు తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం 17 వందలకు పైగా కేసులు నమోదవగా, తాజాగా 1,549 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,30,09,390కి చేరాయి. ఇందులో 4,24,67,774 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,16,510 మంది మృతిచెందగా, 25,106 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కొత్తగా 31 మంది మరణించారని, 2652 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 1,81,24,97,303 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement