COVID19 in India: ఓ వైపు మంకీపాక్స్ కలవరం, మరోవైపు దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు, గత 24 గంటల్లో 17,135 మందికి కోవిడ్
దేశంలో గత 24 గంటల్లో 4.64 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా... వీరిలో 17,135 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముందు రోజుతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య దాదాపు 4 వేలు ఎక్కువ. ఇదే సమయంలో 19,823 మంది కోలుకోగా... 47 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,37,057 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 3.69 శాతంగా, క్రియాశీల రేటు 0.31 శాతంగా, రికవరీ రేటు 98.49 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,04,84,30,732 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. మొత్తం 9,47,49,391 మంది ప్రికాషనరీ డోసు వేయించుకున్నారు. నిన్న ఒక్క రోజే 23.49 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటి వరకు 93.36 కోట్ల మంది రెండో డోసు తీసుకున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement