Coronavirus in India: భారత్ లో తగ్గుతున్న కరోనా తీవ్రత, పెరుగుతున్న రికవరీ రేటు, వ్యాక్సినేషన్ లో దూసుకుపోతున్న భారత్
గడిచిన 24 గంటల్లో కేవలం 5,476 కరోనా కేసులు నమోదు(Corona Daily Cases) కాగా, 158 మంది మృతి చెందారు. అటు కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగింది.
New Delhi, March 06: భారత్ లో కరోనా తీవ్రత (India Corona) తగ్గింది. గడిచిన 24 గంటల్లో కేవలం 5,476 కరోనా కేసులు నమోదు(Corona Daily Cases) కాగా, 158 మంది మృతి చెందారు. అటు కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగింది. నిన్న ఒక్కరోజే 9,754 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 59వేల 442 కరోనా యాక్టీవ్ (Corona Active cases) కేసులున్నాయి. అటు వ్యాక్సినేషన్ కూడా వేగంగా సాగుతోంది. దాదాపు 179 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)