Covid in India: దేశంలో గత 24 గంటల్లో 10,725 కొత్త కేసులు నమోదు, ప్రస్తుతం దేశంలో 94,047 యాక్టివ్‌ కేసులు

దేశంలో గత 24గంటల్లో 10,725 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. కొత్తగా 13,084 మంది బాధితులు కోలుకోగా.. వైరస్‌ కారణంగా 34 మంది ప్రాణాలు వదిలారు. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,43,78,920కి చేరింది.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

దేశంలో గత 24గంటల్లో 10,725 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. కొత్తగా 13,084 మంది బాధితులు కోలుకోగా.. వైరస్‌ కారణంగా 34 మంది ప్రాణాలు వదిలారు. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,43,78,920కి చేరింది. ఇందులో 4,37,57,385 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 5,27,488 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 94,047 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 210.82కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement