Covid in India: దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు, గత 24 గంటల్లో 24 మంది మృతి, 13,958 మంది బాధితులు డిశ్చార్జీ

దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,35,18,564కు చేరాయి. ఇందులో 4,28,79,477 మంది బాధితులు కోలుకోగా, 5,25,223 మంది మృతిచెందారు. మరో 1,13,864 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 24 మంది మరణించగా, 13,958 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు.

Coronavirus

దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,35,18,564కు చేరాయి. ఇందులో 4,28,79,477 మంది బాధితులు కోలుకోగా, 5,25,223 మంది మృతిచెందారు. మరో 1,13,864 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 24 మంది మరణించగా, 13,958 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇక గత కొన్నిరోజులుగా భారీసంఖ్యలో యాక్టివ్‌ కేసులు నమోదవుతుండటంతో 4.85 శాతానికి పెరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా యాక్టివ్‌ కేసులు 0.26 శాతం, రికవరీ రేటు 98.54 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 197.98 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement