Covid in India: దేశంలో కొత్తగా 18,815 కరోనా కేసులు, గత 24 గంటల్లో 38 మంది మృతి, దేశంలో ప్రస్తుతం 1,22,335 యాక్టివ్ కేసులు

దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా (Corona) కేసుల సంఖ్య పెరుగుతోంది. భారత్‌(India)లో కొత్తగా 18,815 కరోనా కేసులు నమోదు అవగా... 38 మరణాలు సంభవించాయి. అలాగే కరోనా నుంచి మరో 15,899 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,22,335 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Coronavirus test (Photo-ANI)

దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా (Corona) కేసుల సంఖ్య పెరుగుతోంది. భారత్‌(India)లో కొత్తగా 18,815 కరోనా కేసులు నమోదు అవగా... 38 మరణాలు సంభవించాయి. అలాగే కరోనా నుంచి మరో 15,899 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,22,335 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా పాజిటివిటీ రేటు 4.96 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు 198.51 కోట్ల కొవిడ్‌ టీకాల పంపిణీ జరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement