COVID19: దేశంలో కొత్తగా 20,038 కరోనా కేసులు నమోదు, కొత్తగా 47 మంది మృతి, మరో 1,39,073 కేసులు యాక్టివ్
దేశంలో గత 24 గంటల్లో 20,038 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,37,10,027కు చేరాయి. ఇందులో 4,30,45,350 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,604 మంది మృతిచెందారు. మరో 1,39,073 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
దేశంలో గత 24 గంటల్లో 20,038 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,37,10,027కు చేరాయి. ఇందులో 4,30,45,350 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,604 మంది మృతిచెందారు. మరో 1,39,073 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్తగా 47 మంది కరోనాకు బలయ్యారని, 16,994 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.49 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతానికి చేరిందని పేర్కొన్నది. ఇప్పటివరకు 199.47 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement