Covid in India: దేశంలో కొత్తగా 2,202 మందికి కరోనా, మరో 27 మంది మృతి, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 17,317 కేసులు యాక్టివ్
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,202 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి నుంచి మరో 2,550 మంది కోలుకున్నట్లు తెలిపింది. మరో 27 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 17,317 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,202 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి నుంచి మరో 2,550 మంది కోలుకున్నట్లు తెలిపింది. మరో 27 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 17,317 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. వీక్లీ పాజిటివిటి రేటు 0.59 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 191.37 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేయగా, ఇందులో 12 నుంచి 14 ఏండ్ల పిల్లలకు 3.17 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement