Covid in India: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2338 కొత్త కేసులు, మరో 19 మంది మహమ్మారి బారినపడి మృతి
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2338 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,58,087 కేసులు నమోదయ్యాయి. మరో 19 మంది మహమ్మారి బారినపడి మృతి చెందగా.. మృతుల సంఖ్య మొత్తం 5,24,630కు చేరింది.
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2338 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,58,087 కేసులు నమోదయ్యాయి. మరో 19 మంది మహమ్మారి బారినపడి మృతి చెందగా.. మృతుల సంఖ్య మొత్తం 5,24,630కు చేరింది.తాజాగా 2134 మంది బాధితులు వైరస్ కోలుకొని డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 4,26,15,574 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 17,883 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది. మరో వైపు దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 13,33,064 డోసులు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు 1,93,45,95,805 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement