Coronavirus in India: దేశంలో కొత్తగా 6,563 కరోనా కేసులు నమోదు, నిన్న కరోనాతో 132 మంది మృతి, ప్రస్తుతం 82,267 యాక్టివ్ కేసులు
దేశంలో కొత్తగా 6,563 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనాతో 132 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. నిన్న దేశంలో మొత్తం 8,077 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది.
దేశంలో కొత్తగా 6,563 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనాతో 132 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. నిన్న దేశంలో మొత్తం 8,077 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 572 రోజుల కనిష్ఠానికి తగ్గిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. దేశంలో ప్రస్తుతం 82,267 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,77,554కు చేరింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement