Coronavirus in India: దేశంలో కొత్తగా 7,350 కరోనా కేసులు నమోదు, గత 24 గంటల్లో 202 మంది కరోనాతో మృతి
అలాగే, నిన్న 202 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి నిన్న 7,973 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 561 రోజుల కనిష్ఠానికి చేరుకుంది.
దేశంలో గత 24 గంటల్లో 7,350 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, నిన్న 202 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి నిన్న 7,973 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 561 రోజుల కనిష్ఠానికి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 91,456 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 3,41,30,768 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటి వరకు మొత్తం 4,75,636 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న దేశంలో 19,10,917 కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. ఇప్పటివరకు మొత్తం 133,17,84,462 డోసులు వాడారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)