Coronavirus in India: దేశంలో కొత్తగా 8,309 కరోనా కేసులు, గత 24 గంటల్లో 236 మంది మృతి, 9,905 మంది డిశ్చార్జ్, ప్రస్తుతం 1,03,859 యాక్టివ్ కేసులు
దేశంలో కొత్తగా 8,309 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న 236 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 9,905 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 544 రోజుల కనిష్ఠస్థాయికి చేరుకున్నాయి.
దేశంలో కొత్తగా 8,309 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న 236 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 9,905 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 544 రోజుల కనిష్ఠస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం 1,03,859 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,40,08,183 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 4,68,790 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 64,02,91,325 మందికి కరోనా పరీక్షలు చేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement