Hyderabad: వీడియో ఇదిగో, బిర్యానీలో ప్రత్యక్షమైన బొద్దింక, ఒక్కసారిగా షాక్ అయిన కస్టమర్, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళనకు దిగిన కస్టమర్లు
హైదరాబాద్ - కొత్తపేట కృతుంగ రెస్టారెంట్ బిర్యానీలో ప్రత్యక్షమైన బొద్దింక. ఇదేంటని అడిగితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళనకు దిగిన కస్టమర్లు.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎల్బీనగర్ కొత్తపేట్ కృతింగా రెస్టారెంట్లో వనస్థలిపురం కు చెందిన సందీప్ అతని స్నేహితులు కలిసి బిర్యాని తినేందుకు వచ్చారు. అయితే వారు తినేందుకు చికెన్ రోస్ట్ బిర్యానీ ఆర్డర్ చేయగా అందులో బొద్దింకలు వచ్చాయి. బాధితుడు సందీప్ రెస్టారెంట్ సిబ్బందికి ఇది ఏమిటంటే ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు దీంతో చేసేది లేక జిహెచ్ఎంసి అధికారులకు మరియు మీడియాకు ఫిర్యాదు చేశారు.
Customer Found cockroach in Biryani at Kritunga Restaurant
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)