Cyber Criminals: రెచ్చిపోతున్న సైబర్ కేటుగాళ్లు, ఏకంగా సీపీ సీవీ ఆనంద్‌ డీపీతో ఫేక్ వాట్సాప్ కాల్స్, అలర్ట్‌గా ఉండాలని పోలీసుల సూచన

ఈసారి ఏకంగా హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ డీపీతో ఫేక్‌ వాట్సాప్ కాల్స్ చేస్తూ ప్రజలను భయపెట్టేందుకు కొత్త ప్లాన్ వేశారు. పాకిస్థాన్‌ కోడ్‌ ఉన్న నంబర్లతో కాల్స్ వస్తుండగా సైబర్‌ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు సీపీ సీవీ ఆనంద్.

Cyber criminals fake calls with Hyderabad commissioner cv Anand's photo(X)

సైబర్ కేటుగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ఈసారి ఏకంగా హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ డీపీతో ఫేక్‌ వాట్సాప్ కాల్స్ చేస్తూ ప్రజలను భయపెట్టేందుకు కొత్త ప్లాన్ వేశారు. పాకిస్థాన్‌ కోడ్‌ ఉన్న నంబర్లతో కాల్స్ వస్తుండగా సైబర్‌ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు సీపీ సీవీ ఆనంద్.  వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు, కీలక పత్రాలు స్వాధీనం 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)