Uttar Pradesh: యూపీ మంత్రిని టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. ఏకంగా రూ. 2.8 కోట్లు కాజేసిన నేరగాళ్లు...పోలీసుల దర్యాప్తు
నేను బిజినెస్ మీటింగ్ లో ఉన్నాను. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, త్వరగా పంపండంటూ చెప్పడంతో, అకౌంటెంట్ మూడు ఖాతాల్లో డబ్బులు పంపాడు. తర్వాత ఆ ఖాతాలను చెక్ చేయగా అవి మంత్రి కొడుకువి కాదని తెలిసింది. అకౌంటెంట్ భయపడి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ గుప్తా కుమారుడిని అంటూ అకౌంటెంట్ రితేష్ శ్రీవాస్తవకు సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. నేను బిజినెస్ మీటింగ్ లో ఉన్నాను. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, త్వరగా పంపండంటూ చెప్పడంతో, అకౌంటెంట్ మూడు ఖాతాల్లో డబ్బులు పంపాడు. తర్వాత ఆ ఖాతాలను చెక్ చేయగా అవి మంత్రి కొడుకువి కాదని తెలిసింది. అకౌంటెంట్ భయపడి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం.. విమానంలో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడి హల్ చల్
Here's Tweet: