Cyclone Biparjoy: వీడియో ఇదిగో, బిపర్‌జోయ్‌ విధ్వంసం, కఛ్‌ జిల్లాలో నేలకొరిగిన మహావృక్షాలు, ప్రస్తుతం తుపాను సముద్రం నుంచి భూమి వైపు కదిలిందని తెలిపిన ఐఎండీ

గత పదిరోజులుగా భయాందోళనకు గురిచేస్తున్న తీవ్ర తుపాను బిపర్‌జోయ్‌ ఎట్టకేలకు గురువారం సాయంత్రం గుజరాత్‌లో తీరాన్ని తాకింది. గంటకు 125 కిమీ నుంచి 140 కిమీ వేగంతో కఛ్‌ జిల్లాలోని జఖౌ పోర్టు సమీపంలో సౌరాష్ట్ర, కచ్ తీరాలను దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది

biparjoy

గత పదిరోజులుగా భయాందోళనకు గురిచేస్తున్న తీవ్ర తుపాను బిపర్‌జోయ్‌ ఎట్టకేలకు గురువారం సాయంత్రం గుజరాత్‌లో తీరాన్ని తాకింది. గంటకు 125 కిమీ నుంచి 140 కిమీ వేగంతో కఛ్‌ జిల్లాలోని జఖౌ పోర్టు సమీపంలో సౌరాష్ట్ర, కచ్ తీరాలను దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. గుజరాత్‌లోని కచ్ఛ్ జిల్లాలోని తీరప్రాంత పట్టణంలో వర్షపాతం కొనసాగుతుండటంతో మాండ్విలో నేలకొరిగిన చెట్లను తొలగించేందుకు మట్టి తరలింపు యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు.

Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement