Cyclone Biparjoy: బిపార్జోయ్ విధ్వంసాన్ని తెలిపే వీడియో ఇదిగో, గుజరాత్‌లో కుప్పకూలిన మహా వృక్షాలు, నేడు రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు

గుజరాత్: 'బిపార్జోయ్' తుఫాను నిన్న గుజరాత్ తీరం వెంబడి తీరాన్ని తాకడంతో భుజ్‌లో ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది రోడ్ క్లియరెన్స్ ఆపరేషన్ నిర్వహించారు. బిపార్జోయ్ దెబ్బకు మహా వృక్షాలు నేలకొరిగాయి. భారీ వర్షం జన జీవనాన్ని అతలాకుతలం చేసింది.

Cyclone Biporjoy Effect on Maharashtra. (Photo Credits: ANi)

గుజరాత్: 'బిపార్జోయ్' తుఫాను నిన్న గుజరాత్ తీరం వెంబడి తీరాన్ని తాకడంతో భుజ్‌లో ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది రోడ్ క్లియరెన్స్ ఆపరేషన్ నిర్వహించారు. బిపార్జోయ్ దెబ్బకు మహా వృక్షాలు నేలకొరిగాయి. భారీ వర్షం జన జీవనాన్ని అతలాకుతలం చేసింది.

Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement