Cyclone Dana: వీడియో ఇదిగో, అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను 2 కి.మీ. మోసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చిన అంబులెన్స్ డ్రైవర్, దానా తుపాను బీభత్సానికి ఆగిపోయిన రాకపోకలు
ఒడిశాలో దానా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నఓ మహిళను ఆస్పత్రికి తరలించాల్సి ఉండగా.. వర్ష బీభత్సానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అంబులెన్స్ డ్రైవర్ మహిళ ఇంటి వరకు వెళ్లారు 2 కి.మీ. కాలినడకన మోసుకొచ్చి అంబులెన్స్ వద్దకు చేర్చాడు
ఒడిశాలో దానా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నఓ మహిళను ఆస్పత్రికి తరలించాల్సి ఉండగా.. వర్ష బీభత్సానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అంబులెన్స్ డ్రైవర్ మహిళ ఇంటి వరకు వెళ్లారు 2 కి.మీ. కాలినడకన మోసుకొచ్చి అంబులెన్స్ వద్దకు చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Ambulance driver carried woman for 2 km to Hospital in Odisha
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)