Cyclone Fengal: ఫెంగల్ తుపాను దెబ్బకి కార్లు ఎలా కొట్టుకుపోతున్నాయో వీడియోలో చూడండి, తమిళనాడును వణికిస్తున్న సైక్లోన్
ఫెంగల్ తుపాను బీభత్సం (Cyclone Fengal Impact) సృష్టిస్తోంది.తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితోపాటు శ్రీలంకలో కూడా ప్రభావం చూపించింది. ఈ తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
ఫెంగల్ తుపాను బీభత్సం (Cyclone Fengal Impact) సృష్టిస్తోంది.తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితోపాటు శ్రీలంకలో కూడా ప్రభావం చూపించింది. ఈ తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం బంగాళాఖాతం నుంచి దక్షిణ తీరాన్ని ఈ తుపాను దాటిన తర్వాత తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ప్రభావితం చూపించింది. తమిళనాడులో కృష్ణగిరి జిల్లాలోని ఉత్తంగరై తాలూకాలో తీవ్రమైన వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
several vehicles washed away,
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)