Cyclone Mocha Latest Update: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, ఈ సాయంత్రానికి వాయుగుండంగా, రేపటికి తీవ్ర తుపానుగా మారుతుందని తెలిపిన ఐఎండీ

ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడింది. అదే ప్రాంతంలోని అల్పపీడనం ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది,

Representational Purpose Only (Photo Credits: Wikimedia Commons)

ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడింది. అదే ప్రాంతంలోని అల్పపీడనం ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది, తరువాత మే 10న ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం శాఖ తెలిపింది. ఈ తుపాను (మోచా) మే 11వ తేదీ వరకు ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తుందని, అక్కడ్నించి క్రమేపీ దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్-మయన్మార్ తీరం వైపు పయనిస్తుందని ఐఎండీ వివరించింది.

ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement