Cyclone Sitrang: సిత్రాంగ్ తుఫాన్ కదలిక వీడియో చూశారా, రేపు రాత్రి తీరం దాటనున్న సిత్రాంగ్ తుఫాను, సాగర్ ద్వీపానికి దక్షిణంగా 430 కిలోమీటర్ల దూరంలో తుఫాన్

సిత్రాంగ్ తుఫాను పశ్చిమబెంగాల్ లోని సాగర్ ద్వీపానికి 520 కిలోమీటర్ల దూరంలో ఉందని, రానున్న 12 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా (Cyclone Sitrang) మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం తెలిపింది.

Cyclone Asani Representative Image( Pic Credit- PTI)

సిత్రాంగ్ తుఫాను పశ్చిమబెంగాల్ లోని సాగర్ ద్వీపానికి 520 కిలోమీటర్ల దూరంలో ఉందని, రానున్న 12 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా (Cyclone Sitrang) మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం తెలిపింది. ఈ తుఫాను అక్టోబర్ 25 ప్రారంభంలో సాండ్విప్‌ మధ్య బారిసాల్‌కు సమీపంలో ఈ నెల 25 వేకువజామున తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి బులెటిన్‌లో వెల్లడించింది.కదలిక ఎలా ఉందో విండీ ద్వారా తెలుసుకోండి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement