COVID in India: కరోనాపై ఎట్టకేలకు గుడ్ న్యూస్, ఫిబ్రవరి 15 నాటికి కేసులు తగ్గుముఖం, విస్తృతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగడం వల్ల మార్పు సాధ్యమని తెలిపిన ప్రభుత్వ వర్గాలు
వచ్చే నెల మధ్య నాటికి కోవిడ్ కంట్రోల్ అవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 15 నాటికి కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని చెబుతున్నాయి. ఇప్పటికే ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో కరోనా వ్యాప్తి తగ్గడం మొదలైందని, విస్తృతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగడం వల్ల ఈ మార్పు కనిపిస్తోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
వచ్చే నెల మధ్య నాటికి కోవిడ్ కంట్రోల్ అవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 15 నాటికి కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని చెబుతున్నాయి. ఇప్పటికే ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో కరోనా వ్యాప్తి తగ్గడం మొదలైందని, విస్తృతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగడం వల్ల ఈ మార్పు కనిపిస్తోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దేశంలో వయోజన జనాభాలో 74 శాతం మంది టీకాలు తీసుకున్నారని, వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమన్వయంతో ముందుకు వెళ్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement