Dance on Moving Car: వీడియో ఇదిగో, కదులుతున్న కారుపైకి ఎక్కి డ్యాన్స్ వేసిన యువకులు, బడిత పూజ చేసి పంపిన బెంగుళూరు పోలీసులు

శుక్రవారం తెల్లవారుజామున, కేరళలోని మలప్పురానికి చెందిన నలుగురు యువకులు అతి ఉత్సాహానికి ఊచలు లెక్కబెట్టారు. వారు కదులుతున్న కారులో డ్యాన్స్ చేస్తున్న వీడియో సంచలనం సృష్టిస్తోంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి ప్రయాణిస్తున్నప్పుడు వారంతా కదులుతున్న కారులో నృత్యం చేస్తూ కనిపించారు.

Dance on Moving Car

శుక్రవారం తెల్లవారుజామున, కేరళలోని మలప్పురానికి చెందిన నలుగురు యువకులు అతి ఉత్సాహానికి ఊచలు లెక్కబెట్టారు. వారు కదులుతున్న కారులో డ్యాన్స్ చేస్తున్న వీడియో సంచలనం సృష్టిస్తోంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి ప్రయాణిస్తున్నప్పుడు వారంతా కదులుతున్న కారులో నృత్యం చేస్తూ కనిపించారు. అప్రమత్తమైన బాటసారులు వారి డ్యాన్స్‌ను వీడియోలో బంధించి వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్యాన్స్ వేసిన సల్మాన్ ఫారిస్, నసీమ్ అబ్బాస్ (21), సల్మాన్ ఫారిస్ (21), మరియు ముహమ్మద్ నుసైఫ్ (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now