Covaxin for Children: ఆరు నుంచి 12ఏళ్ల లోపు వారికి కోవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతి, గతంలో 12 ఏళ్ల వయస్సుకు మించినవారికి మాత్రమే ఉపయోగించాలని స్పష్టం

కరోనావైరస్ మహమ్మారిని తగ్గించేందుకు 6 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్, కోవాగ్జిన్ ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతిచ్చింది. 6 నుండి 12 సంవత్సరాల్లోపు పిల్లలందరూ కోవాగ్జిన్ టీకా వేయించుకునేందుకు డీసీజీఐ ఆమోదం తెలిపింది.

Covaxin (Photo Credits: Bharat Biotech)

కరోనావైరస్ మహమ్మారిని తగ్గించేందుకు 6 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్, కోవాగ్జిన్ ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతిచ్చింది. 6 నుండి 12 సంవత్సరాల్లోపు పిల్లలందరూ కోవాగ్జిన్ టీకా వేయించుకునేందుకు డీసీజీఐ ఆమోదం తెలిపింది. అయితే గతంలో భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ 12 ఏళ్ల వయస్సుకు మించినవారికి మాత్రమే ఉపయోగించాలని డీసీజీఐ స్పష్టం చేసిన విషయం విధితమే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement