Rajnath Singh Corona: రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్, హోం క్వారెంటైన్‌లో ర‌క్ష‌ణ మంత్రి, వైమానిక ద‌ళం క‌మాండ‌ర్స్ కాన్ఫ‌రెన్స్‌కు దూరం

దేశ ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌(Rajnath Singh).. కోవిడ్‌19 ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలింది. ప్ర‌స్తుతం ఆయ‌న హోం క్వారెంటైన్‌లో ఉన్నారు. వాస్త‌వానికి గురువారం వైమానిక ద‌ళం క‌మాండ‌ర్స్ కాన్ఫ‌రెన్స్‌లో ఆయ‌న పాల్గొనాల్సి ఉంది.

Rajnath Singh (Photo-ANI)

దేశ ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌(Rajnath Singh).. కోవిడ్‌19 ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలింది. ప్ర‌స్తుతం ఆయ‌న హోం క్వారెంటైన్‌లో ఉన్నారు. వాస్త‌వానికి గురువారం వైమానిక ద‌ళం క‌మాండ‌ర్స్ కాన్ఫ‌రెన్స్‌లో ఆయ‌న పాల్గొనాల్సి ఉంది. అయితే వైర‌స్ ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేల‌డంతో ఆయ‌న ఆ ఈవెంట్‌కు దూరం అయిన‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. స్వ‌ల్పంగా క‌రోనా ల‌క్ష‌ణాల‌తో రాజ్‌నాథ్ బాధ‌ప‌డుతున్నార‌ని, డాక్ట‌ర్ల బృందం ఆయ‌న్ను ప‌రీక్షించింద‌ని, వారి సూచ‌న మేర‌కు ఆయ‌న రెస్టు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌న‌ట‌లో వెల్ల‌డించారు.

Here's Update News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement