Dehradun: వీడియో ఇదిగో, హిందూ దేవాలయం ముందు మూత్ర విసర్జన చేసిన వేరే మతానికి చెందిన వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు, పోలీసులు ఏం చెప్పారంటే..

ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లో సమాజం సిగ్గుపడే ఘటన చోటు చేసుకుంది. ఓ మతానికి చెందిన వ్యక్తి ఆలయం వద్ద మూత్ర విసర్జన చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అంతేకాకుండా గుడిపై రాళ్లు విసిరాడు. ఇక్కడి హర్రావాలా ప్రాంతంలోని ఆలయాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలపై బుధవారం ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Man Arrested for Urinating, Hurling Stones at Temple in Harrawala

ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లో సమాజం సిగ్గుపడే ఘటన చోటు చేసుకుంది. ఓ మతానికి చెందిన వ్యక్తి ఆలయం వద్ద మూత్ర విసర్జన చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అంతేకాకుండా గుడిపై రాళ్లు విసిరాడు. ఇక్కడి హర్రావాలా ప్రాంతంలోని ఆలయాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలపై బుధవారం ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు సద్దాంను ఇక్కడి మెహువాలా ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) అజయ్ సింగ్ తెలిపారు. సద్దాం మానసిక స్థితి సరిగా లేదని, సెలక్విలోని మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement