Delhi CM Arvind Kejriwal Covid: అరవింద్‌ కేజ్రీవాల్‌కు కరోనా, హోమ్‌ ఐసోలేషన్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి, తనను కలిసినవారంతా రోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచన

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కరోనా వైరస్‌ బారీన పడ్డారు . ఆయనకు స్వల్పంగా కోవిడ్‌ లక్షణాలు ఉన్నాయని, దీంతో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉ‍న్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి తనతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.

Delhi Chief Minister Arvind Kejriwal (Photo Credits: IANS)

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కరోనావైరస్‌ బారీన పడ్డారు . ఆయనకు స్వల్పంగా కోవిడ్‌ లక్షణాలు ఉన్నాయని, దీంతో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉ‍న్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి తనతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఇటీవల అయిన ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లో రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement