Properties Link With Aadhaar: ఆస్తి పత్రాలకు ఆధార్ లింక్, నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సుప్రీంకోర్టు

ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ యశ్వంత్ వర్మలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై స్పందించేందుకు ఆర్థిక, చట్టం, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలకు నాలుగు వారాల గడువు ఇచ్చింది.

Supreme Court. (Photo Credits: PTI)

ఆస్తి పత్రాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ యశ్వంత్ వర్మలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై స్పందించేందుకు ఆర్థిక, చట్టం, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్‌ ఈ పిల్‌ దాఖలు చేశారు

 Here's bar Bench Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif