Indian School Bomb Threat: ఢిల్లీలోని ఇండియన్ స్కూల్కు బాంబు బెదిరింపు కాల్, అలర్ట్ అయిన దేశ రాజధాని పోలీసులు
ఢిల్లీలోని సాదిక్ నగర్లోని ఇండియన్ స్కూల్కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు పాఠశాలను ఖాళీ చేయించారు. బాంబు డిటెక్షన్ మరియు డిస్పోజల్ స్క్వాడ్ సమాచారంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's ANI Tweet
Advertisement
సంబంధిత వార్తలు
MLC Kavitha on Pink Book: పింక్ బుక్ రాస్తున్నాం.. అధికారులారా జాగ్రత్త, హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత, అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టం అని మండిపాటు
AI Robot Attack: ఏఐ ఎఫెక్ట్.. ప్రజలను చితకబాది రోబో.. సాఫ్ట్వేర్ లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందన్న నిర్వాహకులు, వైరల్ వీడియో
School Student Died With Heart Attack: స్కూలుకు వెళుతూ మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించిన పదో తరగతి విద్యార్థిని.. కామారెడ్డిలో ఘటన
Sam Pitroda: చైనాను శత్రుదేశంగా భారత్ చూడటం మానుకోవాలి, కాంగ్రెస్ నేత శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ చైనా తొత్తు అంటూ విరుచుకుపడిన బీజేపీ
Advertisement
Advertisement
Advertisement