Delhi: అంతరాష్ట్ర కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు, 8 మంది అరెస్ట్, 5 రాష్ట్రాల్లో కిడ్నీ మార్పిడికి పాల్పడుతున్న ముఠా
దేశ రాజధాని ఢిల్లీలో అంతర్ రాష్ట్ర కిడ్నీ రాకెట్ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. 8 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. 5 రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి చేసేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించారు.
Delhi, July 19: దేశ రాజధాని ఢిల్లీలో అంతర్ రాష్ట్ర కిడ్నీ రాకెట్ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. 8 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. 5 రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి చేసేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించారు.బ్రేకింగ్, మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్, సత్యనాదెళ్లకు ట్యాగ్ చేసిన యూజర్లు
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)