Delhi Liquor Scam: సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ, పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించాలని సూచన

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది

Delhi Deputy CM Manish Sisodia at his residence after CBI questioning (Photo:ANI)

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను రౌస్‌ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట నిన్న హాజరుపరిచింది సీబీఐ. ఈ కేసులో ఆయనను విచారించేందుకు ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది.సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం సిసోడియాకు ఐదు రోజుల కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement