Delhi Air Pollution: ఢిల్లీలో కొనసాగుతున్న గాలి కాలుష్యం.. వాయు, నీటి కాలుష్యంతో సతమతమవుతున్న ప్రజలు, ఇంట్లోనే ఉండి యోగా, ప్రాణాయామం చేయాలని సూచన
ఓ వైపు వాయు కాలుష్యం మరో వైపు నీటి కాలుష్యం వెరసీ ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. ఇవాళ ఉదయం గాలి నాణ్యత సూచి 358గా నమోదైంది. పెరుగుతున్న కాలుష్యంతో ప్రజల కళ్లల్లో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ...ఇంట్లోనే ఉండి యోగా, ప్రాణాయామం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు వాయు కాలుష్యం తీవ్రమవుతోంది. ఓ వైపు వాయు కాలుష్యం మరో వైపు నీటి కాలుష్యం వెరసీ ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. ఇవాళ ఉదయం గాలి నాణ్యత సూచి 358గా నమోదైంది. పెరుగుతున్న కాలుష్యంతో ప్రజల కళ్లల్లో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ...ఇంట్లోనే ఉండి యోగా, ప్రాణాయామం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. గుజరాత్‌లో కుప్పకూలిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పిల్లర్లు, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా వార్తలు, వీడియో ఇదిగో..
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)