Night Curfew in Delhi: దేశ రాజధానిలో నైట్‌ కర్ఫ్యూ, రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదింటిదాకా ఆంక్షలు, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లోకి

ఒమిక్రాన్‌ విజృంభణతో దేశ రాజధానిలో ఢిల్లీలో సోమవారం నుంచి నైట్‌ కర్ఫ్యూను (Night Curfew in Delhi) అమలుచేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదింటిదాకా ఆంక్షలు (Delhi To Impose Night Curfew) అమల్లో ఉంటాయి. ఇక కర్ణాటకలో నైట్‌ కర్ఫ్యూ ప్రకటించారు

Night Curfew in Delhi (Photo Credits: PTI)

ఒమిక్రాన్‌ విజృంభణతో దేశ రాజధానిలో ఢిల్లీలో సోమవారం నుంచి నైట్‌ కర్ఫ్యూను (Night Curfew in Delhi) అమలుచేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదింటిదాకా ఆంక్షలు (Delhi To Impose Night Curfew) అమల్లో ఉంటాయి. ఇక కర్ణాటకలో నైట్‌ కర్ఫ్యూ ప్రకటించారు. డిసెంబరు 28 నుంచి 10 రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాత్రి పదకొండు నుంచి ఉదయం ఐదింటిదాకా కర్ఫ్యూను అమలు చేస్తారు. నూతన సంవత్సర వేడుకలు, బహిరంగ ప్రదేశాల్లో గుమికూడటాన్ని నిషేధించారు. మధ్యప్రదేశ్‌లో 23నుంచే నైట్‌ కర్ఫ్యూను అమలుచేస్తున్నారు. యూపీలో 25 నుంచే కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now