DGP Dwaraka Tirumala Rao: గత ఐదేళ్లలో పోలీస్ వ్యవస్థలో తప్పులు జరిగాయి..ఎంపీని సైతం తీసుకెళ్లి కొట్టారు, డీజీపీ ద్వారకా తిరుమల రావు సంచలన కామెంట్

ఒప్పుకుంటున్నాం అన్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు. తప్పులను సరిదిద్దడంపై దృష్టిపెట్టాం అని.. 2017లో తెచ్చిన ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ టెక్నాలజీని, గత 5 ఏళ్ళలో ఎందుకు వాడకుండా పక్కన పడేసారో అర్ధం కావటం లేదు అన్నారు.

DGP Dwaraka Tirumala Rao sensational comments(video grab)

ఐదేళ్లలో, పోలీసు వ్యవస్థలో కొన్ని తప్పులు జరిగాయి.. ఒప్పుకుంటున్నాం అన్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు. తప్పులను సరిదిద్దడంపై దృష్టిపెట్టాం అని..

2017లో తెచ్చిన ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ టెక్నాలజీని, గత 5 ఏళ్ళలో ఎందుకు వాడకుండా పక్కన పడేసారో అర్ధం కావటం లేదు అన్నారు.

గతంలో ఓ పార్టీ ఆఫీస్‍పై దాడి జరిగినా పోలీసులు బాధ్యతగా వ్యవహరించలేదు అన్నారు. భావప్రకటనాస్వేచ్ఛ వల్ల దాడి జరిగిందని పోలీసులు రాసుకున్నారు అని...

ఒక పార్టీ ఆఫీసుపై దాడి జరిగితే ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. ఒక ఎంపీని తీసుకెళ్ళి కొట్టేశారన్నారు. మూడేళ్ల తర్వాత చర్యలు ఏంటని ప్రశ్నించడం సరికాదు. తప్పు జరిగితే 30 ఏళ్ల తర్వాతైనా చర్యలు తీసుకోవచ్చు.... న్యాయం చేసేందుకే చట్టాలు, కోర్టులు ఉందన్నారు.  సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ పేరుతో అన్ని వర్గాలను మోసం చేశారు, ఏపీలో చీకటి రోజులు నడుస్తున్నాయని మండిపడిన జగన్

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)